1445106466
Telugology - technology podcast in telugu

Advertise on podcast: Telugology - technology podcast in telugu

Rating
★★★★★
4.6
from
7 reviews
Categories
Country
United States
This podcast has
28 episodes
Language
English
Explicit
No
Date created
2018/11/30
Latest episode
2025/11/10
Average duration
20 min.
Release period
140 days

Description

కంప్యుటర్ ప్రోగ్రామ్మింగు పట్ల అమితమయిన రుచి ..కావలిసినంత అనుభవం తెలుగు భాషపై అనంతమయిన అభిమానం సంస్కృత భాషపై ఎనలేని గౌరవం Telugology Telugu Podcast on random programming and technology topics

Unlock Telugology - technology podcast in telugu podcast Email contact info,
Listeners & Audience details

Email contact information

Direct podcast contact details

Listeners

Audience numbers & engagement insights

Audience details

Podcast Insights

Podcast episodes

Check latest episodes from Telugology - technology podcast in telugu podcast


Podcastu-Agents- ఎవరీ ఏజెంట్ ? మనకేం ఉపయోగం
2025/11/10
ఏజెంట్స్ మన జీవితాన్ని ప్రభావితం చేయగలవా ? కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారికి, గ్రాహకులకి ఏజెంట్స్ పరిచయం Vijay introduces Agents to both programmers entering this field and also the consumers who can take advantage of this super power
Podcastu-MCP-2025 - MCP ఎందుకు ?
2025/04/13
MCP ఎందుకు ? అసలు అవసరముందా ? సంక్లిష్టతను పెంచుతుందా ? Vijay talks about MCP and its usage, hype and complexity
Podcastu - GenAI in your applications
2024/12/02
Vijay talks about high-level overview of important terms , risks and considerations when attempting to roll out GenAI feautures to your customers. జెన్.ఎ.ఐ ని మీరు తయారుచేస్తున్న ఉపకరణాలలో లేదా అప్ప్లికేషన్లలో మీ గ్రాహకులకి అందించటానికి మీరు తెలుసుకోవల్సిన విషయాలపై విహంగ వీక్షణం
Podcastu - Chatgpt - ప్రోగ్రామర్లు ఎలా వాడొచ్చు ?
2023/12/11
Vijay talks to Dileep Miriyala about his experiences and approaches in using ChatGPT like tools to enhance the productivity.
Podcastu - మాస్టడాన్ - ఏంటి ఎందుకు ఎలా
2023/01/15
Vijay talks about mastodon twitter and implications of new platform
Podcastu - బ్లూటూత్ -Bluetooth
2021/12/06
Vijay talks about bluetooth technology and general radio transmission. సమాచారాన్ని తీగల్లేకుండా ప్రసారం చెయ్యటం అనేది కొత్త విషయమేమీ కాదు ...బ్లూటూత్ ఈ పనిని ఎలా చేస్తుందో తెలుసుకుందాం
Podcastu - కల్లోలతంత్రము - Chaos Engineering-
2021/11/21
ప్రయోగత్మకంగా సమస్యలను సృష్ఠించి వ్యవస్థల పని తీరుపై అవగాహన పెంచుకోవటం ఎలా ? Vijay gives a gentle introduction to the concept of Chaos Engineering
Podcastu-UserInterfaces
2021/08/21
Vijay talks about general web UI programming and advent of React and Virtual DOM ఉపయోక్త మాధ్యమాలు , రియక్ట్ ఆగమనం ఇత్యాది విషయాల చర్చ
Podcastu-సాఫ్ట్‌వేర్ రంగంలో మహిళలు (Women In Tech)
2021/02/17
Vijay talks to Srilatha to understand the nuances of balance between Tech Career and Family Life, Special provisions to encourage women etc . ఈ రంగంలో మహిళలు ఉద్యొగంలో ఎదురుకునే రక రకాల అనుభవాలు మనతో పంచుకున్న శ్రీలత గారు
Podcastu-Graphql -in telugu [అనుయోజన భాష]
2021/01/24
Vijay talks about GraphQL and the need for these so called new technologies గ్రాఫ్ క్యు.ఎల్ విహంగవీక్షణం అవశ్యకత .. ప్రత్యామ్నాయాలు
proxy-reverseproxy (in telugu)
2020/12/26
Vijay talks about proxy and reverse proxy and their usage in today's system design. సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ప్రతినిధి .. వికల్పకాల అవసరం ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము
Podcastu-దత్తాంశ వాహకం [ESB]
2020/11/22
Vijay Talks about need for ESB and use of identifying patterns వ్యవస్థల మధ్య సారూప్యతలని ..స్వరూపన్ని అర్ధం చేస్కుంటే ఉపయోగాలు బోలెడు ఉత్పలమాల కి దీనికి ఏంటి సంబంధం ?
Podcastu-saralata - Simple or easy
2020/10/12
సంక్లిష్టతని గమనిచుకుంటూ సరళతరమయిన కల్పనతో సాఫ్ట్వేర్ సృజన ఉపయోగకరమయిన పని అని అనుభవం నేర్పిన పాఠం Vijay talks about designing software systems and managing complexity in building them.
పర్యాయ నియంత్రణ -versioncontrol
2020/08/29
ఉద్యోగాల్లో చేరాక వెర్షన్ కంట్రోల్ లేకుండా అడుగు ముందుకు సాగదు ..అలాంటప్పుడు దాని మీద అవగాహన ముందుగానే వుండటం మంచిది ఈ శీర్షికలో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం.. Vijay Talks about basics of version control -తెలుగులో
అక్షరం - immutability
2020/07/12
అక్షరం.. క్షరం కానిది ...మారనిది మార్పు లేని ప్రోగ్రాములు వల్ల ఉపయోగం ఏంటి ? what is immutability ? who needs it ?

Podcast reviews

Read Telugology - technology podcast in telugu podcast reviews


4.6 out of 5
7 reviews
★★★★★
dpnsubscribe 2021/08/11
అద్భుతహ!
విజయ్‌ గారూ, మీ ప్రయత్నం అమోఘం! పంచతంత్రం కథల్లాగా పిట్ట కథలతో క్లిష్టమైన విషయాలని వివరించారు. ధన్యవాదాలు దుర్గా ప్రసాద్‍
★★★★★
anuragp_ds 2020/09/07
This is real., Telugu lo developer..
Telugu lo Kafka😳, telugu lo GitHub 😳 ..petta kadhallu tho cheppe e podcast vinani telugu developer untada ani anipisthundi.... I want to meet you de...
★★★★★
Srikanth dasari 2020/01/22
Good one
Recommended
check all reviews on apple podcasts

Podcast sponsorship advertising

Start advertising on Telugology - technology podcast in telugu relevant audience podcasts


What do you want to promote?