1519261410
Telugu Lessa

Advertise on podcast: Telugu Lessa

Rating
★★★★★
5
from
1 reviews
This podcast has
196 episodes
Language
Telugu
Explicit
No
Date created
2020/06/18
Latest episode
2026/10/11
Average duration
19 min.
Release period
18 days

Description

Insta id: sudha.telugulessa4 ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీ ఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి: https://sudhamayam-feedback.vercel.app/

Unlock Telugu Lessa podcast Email contact info,
Listeners & Audience details

Email contact information

Direct podcast contact details

Listeners

Audience numbers & engagement insights

Audience details

Podcast Insights

Podcast episodes

Check latest episodes from Telugu Lessa podcast


Episode 54- Breakfast Kadhalu
2026/10/11
My email id: ⁠[email protected]⁠ My Insta id:⁠sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/ Visit my website sudhamayam.vercel.app
EP 53 - బ్రాండు బాబు.. బ్రాండు!!!
2026/10/03
Brand value వస్తువులకే కాదు అన్నిటికీ పాకింది ఇప్పుడు. ఏది బ్రాండ్ చేసుకోవచ్చు ఏది కూడదు? గీత ఎక్కడ గీసుకోవాలి అన్న విషయాన్ని ప్రస్తావించాను ఈ సంచికలో వినండి .. My email id: ⁠[email protected]⁠ My Insta id:⁠sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/ Visit my website sudhamayam.vercel.app
EP-52 What is Laxxmi Maxxing
2026/09/06
What is this new laxxmi maxxing trend picked up by wellness influencers abroad? know more in this episode..... My email id: ⁠[email protected]⁠ My Insta id:⁠sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/ Visit my website sudhamayam.vercel.app
EP-51 What's about this analog 2026 Trend?
2026/08/23
What is about this analog 2026 trend which is fast picking up across the world and slowly getting to India and What does it tell about the GenZ mindset.... Listen in ... My email id: ⁠[email protected]⁠ My Insta id:⁠sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/ You can now read my blogs and listen to my podcasts on my webpage too sudhamayam.vercel.app ⁠
EP-50 Cotton ఎందుకు costly అయింది?
2026/08/08
My email id: ⁠[email protected]⁠ My Insta id:⁠sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/.⁠ You can now read my blogs and listen to my podcasts on my webpage too sudhamayam.vercel.app ⁠
EP 49- 10 Red flags to notice before saying YES
2026/07/18
జీవితంలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఎదుటివారిలో ఏ లక్షణాలు చూడాలి? రాబోయే ఇబ్బందులను ఎలా పసిగట్టాలి? వినండి ఈ సంచికలో .. My email id: ⁠[email protected]⁠ My Insta id:⁠sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/.⁠ You can now read my blogs and listen to my podcasts on my webpage too https://sudhamayam.vercel.app/podcasts/jn71jvdn1gzd9wshxnvkvp5tmh8arcy7⁠
EP-48 The Art Of Letting Go- Vadileyatam Elaa
2026/07/11
My email id: ⁠[email protected]⁠ My Insta id:⁠sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/.⁠ You can now read my blogs and listen to my podcasts on my webpage too ⁠https://sudhamayam.vercel.app/podcasts/jn75d2thsnsshn10rdez33gdts89mkaq https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
EP- 47 Shopping Kadhalu
2026/06/28
Impulsive shopping ని ఎలా deal చెయ్యాలి? వినండి ఈ సంచికలో My email id: ⁠[email protected]⁠ My Insta id:⁠sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/.⁠ You can now read my blogs and listen to my podcasts on my webpage too ⁠https://sudhamayam.vercel.app/podcasts/jn75d2thsnsshn10rdez33gdts89mkaq https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
EP 46- మన ఆహార ప్రయాణం
2026/06/20
ఆహారంతో మన అనుబంధం అనంత కాలం నుండీ ఉన్నదే!. కాలానుగుణంగా దాని తీరుతెన్నులు మారాయి. అంతే. తెలియనికాలంలో దొరికింది తిన్న మానవజాతి, ఆహారం గురించి తెలిశాక అన్నీ ఆలోచించే తిన్నది. ఎందుకు తినాలి, ఏమి తినాలి, ఎక్కడ ఏది తినాలి అన్న విషయం మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించింది. కానీ రాను రాను కడుపుకి, ఆరోగ్యానికీ కాక నాలుకకు తినటం అలవాటు పడటంతో మన దారి మారింది. అసలు ఆ మార్పు ఏమిటి? ఆహారంతో మన సంబంధం ఏమిటి? మిల్లెట్స్ తో మన జీవితానికి ఉన్న సంబంధాలు ఏమిటి? ఆ ధాన్యాలు మళ్ళీ ఇప్పుడు మన వంటఇళ్ళలో ఎందుకు దర్శనం ఇస్తున్నాయి.. వినండి ఈ సంచికలో ..
EP-45 The Real Indian IT Crisis
2026/05/31
This episode talks about the real Indian crisis and how it calls for a change in our perspective towards the fast emerging technology and innovation. It also touches the IT past and its situation in this AI era and provides some probable solutions too. My email id: [email protected] My Insta id:sudha.telugulessa4 Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/. You can now read my blogs and listen to my podcasts on my webpage too https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
EP-44 Venuka Kadha- Coffee kadha
2026/05/16
coffee ఎక్కడ పుట్టింది? ప్రపంచాన్ని coffee ఏ విధంగా విస్మయ పరిచింది? అది భారతదేశానికి ఎలా వచ్చింది? వినండి ఈ సంచికలో. మీ audio/ text feedback ఈ క్రింది link link ద్వారా ఇవ్వండి https://sudhamayam-feedback.vercel.app/. My website link: https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
EP-43 What not to tell GPT
2026/04/28
This episode tells us what not to tell chat GPT during our regular Interactions and conversations. It reminds us of the data that is private and cannot be and should not be shared with any kind of ai under any circumstances. Listen in and share your feedback. https://sudhamayam-feedback.vercel.app/ Follow My insta profile for further episodes and info. https://www.instagram.com/sudha.telugulessa4?igsh=MXhnNG92MDhmZTUwdw==
EP- 42 Who is an OG BOSS? ఎవరు గొప్ప బాస్?
2026/04/11
మంచి boss అంటే ఎవరు? ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? మీరు ఎలాంటి boss ని కోరుకుంటారు? ఆలోచిస్తూ వినండి ఈ సంచిక. మీ అభిప్రాయాలను కింద ఇవ్వబడిన లింకు లో పొందుపరచండి. text లేదా voice మెసేజ్ ద్వారా. https://sudhamayam-feedback.vercel.app/ insta id:sudha.telugulessa4 gmail: [email protected]
EP 41-Valentines Day Thoughts
2026/02/14
valentines day కి తీసుకోవటమేనా? ఇవ్వటం కూడా ఉండాలా?.. అబ్బాయిలు ఇవ్వాలి.. అమ్మాయిలు తీసుకోవాలి.. అంతేనా?. అసలు అమ్మాయిలకి అబ్బాయిల నించి, అబ్బాయిలకి అమ్మాయి నించీ ఏమి కావాలి? ఆ contrast ఏంటి?. విశేషాలు ఈ సంచికలో.. మీ feedback ఇవ్వవలసిన link: https://sudhamayam-feedback.vercel.app/
EP-40 పెళ్ళి కబుర్లు
2026/02/07
పెళ్ళి అంటే మొదటి నుండీ సందడే! సంబరమే! కానీ ఆ సంబరం కాలక్రమంలో తాహతుకీ, పరపతికీ చిహ్నంగా మారింది. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు, సంప్రదాయాలు, ఆచారాలు, సందళ్ళు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే హడావుడి, పరపతి చూపించుకునే స్థలం కూడా అన్న ఆలోచన ఇప్పుడు ఎక్కడ చూసినా కలుగుతోంది. అసలు పెళ్ళికి ఎవరెవరు ఎందుకు వస్తారు? పెళ్ళిలో ముఖ్యమైన ఖర్చులు దేనికి పెడతారు లాంటి విశేషాలు ఈ సంచికలో వినండి .. మీ అభిప్రాయాలు, సూచనలు ఆడియో లేదా టెక్స్ట్ రూపంలో చెప్పేందుకు లింకు : https://sudhamayam-feedback.vercel.app/

Podcast reviews

Read Telugu Lessa podcast reviews


5 out of 5
1 reviews

Podcast sponsorship advertising

Start advertising on Telugu Lessa relevant audience podcasts


What do you want to promote?