
Advertise on podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
This podcast has
1125 episodes
Language
EnglishPublisher
Mana Telugu KathaluExplicit
No
Date created
2021/08/14
Latest episode
2024/02/23
Average duration
10 min.
Release period
7 days
Description
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Unlock Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast Email contact info,
Listeners & Audience details
Email contact information
Direct podcast contact details

Listeners
Audience numbers & engagement insights

Audience details
Podcast Insights

Social media
Check Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories social media presence
Podcast episodes
Check latest episodes from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast
ముసుగు | Musugu | Mana Telugu Kathalu - Telugu Stories
2024/02/23
https://www.manatelugukathalu.com/post/musugu-telugu-story-648-kiran-vibhavari
ముసుగు | Musugu is a Telugu short story, originally published in manatelugukathalu.com
ముసుగు, Short Story by : కిరణ్ విభావరి
కథ క్లుప్తంగా :
తన స్టూడెంట్స్ ని కన్నా బిడ్డల్లా చూసుకొనే వ్యక్తి అయన. కానీ అతని మీద నింద వేసిందో అమ్మాయి. తట్టుకోలేక పోయారాయన. తలెత్తుకొని తిరగలేక , తనువు చాలించారు. నవతరం అభ్యుదయ రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించిన 'ముసుగు' కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
పరిధి | Paridhi | Mana Telugu Kathalu - Telugu Stories
2024/02/20
https://www.manatelugukathalu.com/post/paridhi-telugu-story-638-bhagavatula-bharathi
పరిధి | Paridhi is a Telugu short story, originally published in manatelugukathalu.com
పరిధి, Short Story by : భాగవతుల భారతి
కథ క్లుప్తంగా :
సంయమనం లేని మానవుడి ప్రయాణం రకరకాల పరిధులలో సాగుతుంది.చుట్టూ జరిగే తన అనుభవాలతోనే పరిధిని గీస్తాడు. విచక్షణా తలుపులు బిగించేసుకుని , ఊహల కిటికీలోంచే చూసి,కనిపించేదే నిజమని భ్రమసి,ఆనందపడీ, కొన్నాళ్ళకి ఛీ ఇదంతా అబద్దం అని ఆ పరిధిని చెరిపేసి ,మళ్ళీ వేరే పరిధిని గీసే ప్రయత్నం లో నిమగ్నమౌతాడు.నిరంతరమూ ఇదే జరుగుతూ ఉంటుంది. గీసుకోటం,...చెరుపుకోటం,...మళ్లీ గీయటం
ఒక ఇల్లాలి కధ | Oka Illali Kadha | Mana Telugu Kathalu - Telugu Stories
2024/02/19
https://www.manatelugukathalu.com/post/oka-illali-katha-telugu-story-632-yasoda-puluurtha
ఒక ఇల్లాలి కధ | Oka Illali Kadha is a Telugu short story, originally published in manatelugukathalu.com
ఒక ఇల్లాలి కధ, Short Story by : యశోద పులుగుర్త
కథ క్లుప్తంగా :
సరదా సరదా గా సాగుతూ ఉంటుంది ఆంజనేయులు, మంగ తయారుల వైవాహిక జీవితం.అంతలో పిడుగులాంటి వార్త,...కరోనా కాలంలో అతని ఉద్యోగం పోతుంది.ఆ సమయంలో అతనికి అండగా నిలుస్తుంది మంగ తాయారు.ఇద్దరు కలిసి తమ కష్టాన్ని ఎలా అధిగమించారో ఈ కథలో చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు.
కాలమహిమ | Kaala Mahima | Mana Telugu Kathalu - Telugu Stories
2024/02/19
https://www.manatelugukathalu.com/post/kalamahima-telugu-story-635-jidigunta-srinivasa-rao
కాలమహిమ | Kaala Mahima is a Telugu short story, originally published in manatelugukathalu.com
కాలమహిమ, Short Story by : శ్రీనివాసరావు జీడిగుంట
కథ క్లుప్తంగా :
అబ్బాయి పేరెంట్స్ అజమాయిషీ చేసే రోజులు పోయాయి. అమ్మాయి తల్లితండ్రులు టర్మ్స్ డిక్టేట్ చేసే రోజులు వచ్చాయి. ఈ చక్కటి హాస్య కథను ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు.
నాన్న కోసం | Nanna Kosam | Mana Telugu Kathalu - Telugu Stories
2024/02/19
https://www.manatelugukathalu.com/post/nanna-kosam-telugu-story-647-pandranki-subramani
నాన్న కోసం | Nanna Kosam is a Telugu short story, originally published in manatelugukathalu.com
నాన్న కోసం, Short Story by : పాండ్రంకి సుబ్రమణి
కథ క్లుప్తంగా :మురళీధర్ ఒక పేస్ బుక్ రచయిత. అతనికి తల్లంటే గౌరవమే.కానీ అందరూ తల్లినే పొగిడి , తండ్రిని పట్టించుకోవడం లేదనేది అతడి ఆవేదన. ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు.
కడుపు నిండితే గారెలు చేదు | Kadupu Nindithey Gaarelu Chedu | Mana Telugu Kathalu - Telugu Stories
2024/02/19
https://www.manatelugukathalu.com/post/kadupu-nindithe-garelu-chedu-telugu-story-631-madduri-bindumadhavi
కడుపు నిండితే గారెలు చేదు | Kadupu Nindithey Gaarelu Chedu is a Telugu short story, originally published in manatelugukathalu.com
కడుపు నిండితే గారెలు చేదు, Short Story by : మద్దూరి బిందుమాధవి
కథ క్లుప్తంగా :
జీవితంలో పైకి ఎదగాలనుకోవడంలో తప్పులేదు. అది చాలా సహజం.కానీ తమ ఎదుగుదలకు సహకరించిన వారినే ప్రశ్నించడం స్వార్థానికి పరాకాష్ట.అలంటి స్వభావాన్ని ఎండగట్టే కథ "కడుపు నిండితే గారెలు చేదు".ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
పంచ పండులు | Pancha Pandulu | Mana Telugu Kathalu - Telugu Stories
2024/01/18
పంచ పండులు | Pancha Pandulu is a Telugu short story, originally published in manatelugukathalu.com
పంచ పండులు, Short Story by : M R V సత్యనారాయణ మూర్తి
కథ క్లుప్తంగా :
బాల్యం ఎంతో మధురమైంది.అప్పటి స్మృతులు జీవితాంతం తియ్యటి జ్ఞాపకాలుగా ఉంటాయి.ఐదుగురు స్నేహితుల బాల్య స్మృతులను చక్కటి కథగా మలిచి మనకు అందించారు M R V సత్యనారాయణ మూర్తి గారు.ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
దైవం మానుష రూపేణా…. | Daivam Manusha Rupena | Mana Telugu Kathalu - Telugu Stories
2024/01/18
దైవం మానుష రూపేణా…. | Daivam Manusha Rupena is a Telugu short story, originally published in manatelugukathalu.com
దైవం మానుష రూపేణా…., Short Story by:నీరజ హరి ప్రభల
కథ క్లుప్తంగా :కాపాడాల్సిన భర్త నరకం చూపిస్తున్నాడు. అమ్మలా ఆదరించాల్సిన అత్త అంతకన్నా టార్చర్ పెడుతోంది. ఆ సమయంలో... ఏ సంబంధం లేని పక్కింటి విశ్వనాధం గారు ఆమెను తండ్రిలా ఆదుకున్నారు...ఆదరించారు. అలంటి వారినే 'మనిషి రూపంలో ఉన్న దేవుడు' అంటారు. నీరజ హరి ప్రభల గారు రచించిన 'దైవం మానుష రూపేణా….' అనే ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
తీరం చేరిన కెరటం | Teeram Cherina Keratam | Mana Telugu Kathalu - Telugu Stories
2024/01/18
తీరం చేరిన కెరటం | Teeram Cherina Keratam is a Telugu short story, originally published in manatelugukathalu.com
తీరం చేరిన కెరటం, Short Story by:పులుగుర్త యశోద
కథ క్లుప్తంగా : భర్త అఖిల్ పట్ల విముఖత కలిగింది వినీతకి. అతనితో డివోర్స్ తీసుకోవాలనుకుంది. కానీ మాధవ్, నీలిమల అన్యోన్యత, మాధవ్ ను నీలిమ అర్థం చేసుకున్న తీరు చూసాక తన తప్పు తెలుసుకొని, భర్తను కలుసుకుంది వినీత. యశోద గారి ఈ చక్కటి కథ మనతెలుగుకథల్.కామ్ లో ప్రచురింపబడింది.
మనిషి -మనసు |Manishi-Manasu | మనిషి -మనసు |Manishi-Manasu | Mana Telugu Kathalu - Telugu Stories
2024/01/18
మనిషి-మనసు |Manishi-Manasu | మనిషి -మనసు |Manishi-Manasu | is a Telugu short story, originally published in manatelugukathalu.com
మనిషి-మనసు |Manishi-Manasu, Short Story by:ఏ. అన్నపూర్ణ
కథ క్లుప్తంగా :
విదేశీయురాలైన, పేద కుటుంబానికి చెందిన లీసాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు ఆకాష్. కానీ ఎక్కడ తన పేరెంట్స్ దూరం అవుతాడో అని భయపడ్డాడు. అయితే ఆకాష్ పేరెంట్స్ ఎంతో పరిణితి కలవారు. కొడుకు చేసుకున్న దేశాంతర, మతాంతర వివాహాన్ని ఆమోదించారు. ఆశీర్వదించారు. ప్రఖ్యాత రచయిత్రి A. అన్నపూర్ణ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
మనుషులు మారాలి ఎపిసోడ్ - 10 | Manushulu Marali Episode 10 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
2023/12/19
'Manushulu' Marali Episode 9' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/12/2023
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఈ వయస్సులో చాలామంది ఆనందంగా తమ పిల్లలతో గడుపుతారు. మాకు ఆ అదృష్టం లేదు సరోజిని గారూ. ఒక్కడే కొడుకు మాకు. కోడలు వస్తుంది కదా, ప్రేమగా అభిమానంగా ఒక కూతురిలా చూసుకోవాలని ఉవ్విళ్లూరాను. నేను ఎంత ఆరాటపడినా ఆ అమ్మాయి మాకు దగ్గరవలేదు.
యాత్ర ముగిసిన తరువాత తిరిగి ఇంటికి రావాలని లేదు. కాశీలోనే ఉండిపోయి ఆ కాశీవిశ్వనాధుని సేవ చేసుకుంటూ ఆయన సన్నిధిలోనే తమ తనువులు చాలించాలని ఉందంటూ చెప్పేసరికి సరోజిని కళ్లు అశ్రుపూరితలైనాయి.
పోనీ వృధ్దాశ్రమానికి వెళ్లిపోతామురా అబ్బాయి అంటుంటే మా అబ్బాయి బాధపడుతున్నాడు. వాడి ముఖం చూసే మేము ఎక్కడకీ కదలలేక పోతున్నాం.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/9w2cndbIJJA
మనుషులు మారాలి ఎపిసోడ్ - 9 | Manushulu Marali Episode 9 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
2023/12/15
'Manushulu' Marali Episode 9' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 15/12/2023
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సుప్రజ సరళ కు మంచి పట్టుచీర, రాఘవ్ కు పేంట్, షర్టూ, అలాగే పిల్లలకు, రాఘవ్ తల్లికి చీర కొని తెచ్చింది. సరళకు బొట్టు పెట్టి తాంబూలం పట్టు చీర చేతిలో పెట్టి సరళకూ రాఘవ్ కూ నమస్కరించింది. సుప్రజను ఆప్యాయంగా కౌగలించుకుంది సరళ.
“సుప్రజా, నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను. నాలో మార్పుకి పరోక్షంగా నీవే కారణం. ఉద్యోగస్తురాలివైనా ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో ఓర్పుగా సంసారం చక్కదిద్దుకునే తీరు నన్ను ముగ్ధురాలిని చేసింది. నిన్ను ఎన్నో మాటలు అనేదాన్ని. ఏనాడూ నన్ను పల్లెత్తు మాట అనేదానివి కాదు. భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింట్లో ఉన్నా ఎంతో గౌరవంగా చూసుకున్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు సుప్రజా.. నా కంటే చిన్నదానివైనా సంస్కారంలో నేను అందుకోలేనంత ఎత్తులో ఉన్నావు. నీవూ, మోహన్ హాయిగా సంతోషంగా ఉండాలి ఎప్పటికీ”.
“వదినా! కుటుంబాలలో సమస్యలు రావడం సహజం. మనిషి అన్న తరవాత రాగద్వేషాలు ఉండకుండా ఉండవు. మీలో ఒక మంచి మార్పు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అది ఎవరివలన వచ్చిందోనని కాదు. నన్ను మీరు అంతలా ఎత్తేయనవసరం లేదు. నేనూ సాధారణమైన స్త్రీనే.
మీరు ఇలా హాయిగా ఆనందంగా మా రాఘవ్ అన్నయ్యతో కలసి కాపురం చేసుకోవడం కంటే కావలసిఉంది ఏముంది?”
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ క
Podcast reviews
Read Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast reviews
Podcast sponsorship advertising
Start advertising on Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories relevant audience podcasts
You may also like to advertise on these Podcasts

4.71474958
Establish The Run Fantasy Football
Fantasy Football

4.61929611
Paranormal Mysteries
Nic Ryan | Paranormal Mysteries Podcast

4.6136781676
The Rubin Report
Dave Rubin

4.76072000
Play Like A Jet: New York Jets
Play Like a Jet

4.644537765
Lore
Aaron Mahnke

4.61701345
Backpacker Radio
The Trek

4.8320673
Ninja Selling Podcast
Ninja Selling

52214
Rugby Direct
Newstalk ZB

4.67832000
The Ramsey Show Highlights
Ramsey Network

4.81107347
As a Woman
Natalie Crawford, MD

