1683785727
Sadhguru Telugu

Advertise on podcast: Sadhguru Telugu

Rating
★★★★★
5
from
4 reviews
This podcast has
298 episodes
Language
English
Explicit
No
Date created
2023/04/21
Latest episode
2026/01/26
Average duration
20 min.
Release period
7 days

Description

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Unlock Sadhguru Telugu podcast Email contact info,
Listeners & Audience details

Email contact information

Direct podcast contact details

Listeners

Audience numbers & engagement insights

Audience details

Podcast Insights

Podcast episodes

Check latest episodes from Sadhguru Telugu podcast


వారణాసిలోని అంతగా తెలియని ఆలయాలు– జుహీ చావ్లా & సద్గురు | Varanasi– Juhi Chawla & Sadhguru
2026/01/26
సెప్టెంబర్ 2019లో, నటి, పారిశ్రామికవేత్త, పర్యావరణవేత్త అయిన జుహీ చావ్లా సద్గురుతో జరిపిన సంభాషణలో, కాశీ (వారణాసి)లోని అంతగా తెలియని అంశాలను అన్వేషించారు. కనుమరుగైన ఆలయాల నుండి ప్రాచీన ఆలయ నిర్మాణ శాస్త్రం వరకు, ఇంకా అంతరంగిక పరివర్తన కోసం అనాదిగా లక్షలాది సాధకులను ఈ పవిత్ర నగరానికి తీసుకువస్తున్న వారి శాశ్వత అన్వేషణ వరకు ఎన్నో విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. ఈశా సేక్రేడ్ వాక్స్ నిర్వహించే “కాశీ క్రమ”, భారతదేశపు ఆధ్యాత్మిక రాజధానిలో ధ్యానాలు, సత్సంగాలు, మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక ప్రక్రియలతో ఇంకా మరెన్నోంటితో కూడిన ఒక తీక్షణమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. కాశీ క్రమ కేవలం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు, అది లోతైన అంతర్గత పరివర్తనకు ఒక అవకాశం. మరిన్ని వివరాలకు, సందర్శించండి సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
తమ తల్లి గురించి మాట్లాడిన సద్గురు Sadhguru Speaks About His Mother
2026/01/19
తన తల్లి మరణశయ్యపై ఉన్నప్పుడు, ఆమెతో గడిపిన మనసును కలచివేసే , సున్నితమైన ఒక క్షణాన్ని సద్గురు పంచుకుంటున్నారు. ఈ వీడియో, సాధికారమైన ఆధ్యాత్మికతకు సంబంధించిన అతిపెద్ద వీడియో కేటలాగ్ అయిన సద్గురు ఎక్స్‌క్లూజివ్‌ నుండి తీసుకోబడింది. “ది బిగినింగ్” పూర్తి సిరీస్‌ను సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో చూడండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
టీనేజ్ పిల్లల్నిఎలా అర్థం చేసుకోవాలి? | How to Handle Teenagers?
2026/01/15
టీనేజర్లతో ఎలా వ్యవహరించాలి అన్న ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తునారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
బంగ్లాదేశ్ నుంచి వస్తున్న బెదిరింపులను ఎదుర్కోవడం | Dealing With Threats From Bangladesh
2026/01/13
భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు సద్గురు స్పందించారు. 1971లో భారత్ ఆ అసాధారణ పరిస్థితిని ఎలా సరిచేయలేకపోయిందో, ఇప్పుడా దిద్దుబాటుకు సమయం ఎందుకు ఆసన్నమైందో ఆయన వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
చిన్న వయసులోని లైంగిక సాన్నిహిత్యం మీపై ప్రభావం చూపుతుందా? Does Early Sexual Intimacy Affect You
2026/01/08
చిన్న వయసులోనే లైంగిక సాన్నిహిత్యం, కౌమారదశలో ఉన్నవారి శారీరక, మానసిక, భావోద్వేగ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సద్గురు మాట్లాడుతున్నారు. తమ పిల్లలు వారి పూర్తి సామర్థ్యాన్ని అందుకునేలా ఎదగడానికి, తల్లిదండ్రులు వారికి ఎలా మద్దతుగా నిలవవచ్చో కూడా ఆయన తెలియజేస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
2004 నుండి విడుదల కాని ప్రసంగం – అజ్ఞానం తెచ్చే బాధ Unreleased Talk From 2004 The Pain Of Ignorance
2025/12/08
2004లో, యునైటెడ్ స్టేట్స్‌లోని, ఒహైయో రాష్ట్రంలోని డేటన్‌లో జరిగిన ఈ వివేకవంతమైన ప్రసంగంలో సద్గురు, "అజ్ఞానం తెచ్చే బాధ" ఒకరిని అన్వేషకుడిగా ఎలా మారుస్తుందో, అన్వేషణ స్వభావం ఇంకా అన్వేషకుడి జీవితంలో గురువు పాత్ర గురించి మాట్లాడారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
శాంభవి మహాముద్ర క్రియ యొక్క అద్భుత ఫలితాలు The Miraculous Effects Of Shambhavi Mahamudra Kriya
2025/11/30
"శాంభవి మహాముద్ర అనేది సృష్టి మూలాన్ని స్పృశించడానికి ఒక సాధనం. మీ అంతరంగంలోని మూలాన్ని తాకినప్పుడు, పరివర్తన కలుగుతుంది." - సద్గురు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ కోర్సును పూర్తి చేసి, తమ అనుభవాన్ని మరింత లోతుకు తీసుకువెళ్లి, అంతర్గత పరివర్తనకు శక్తివంతమైన సాధనమైన శాంభవి మహాముద్ర క్రియను పొందే ఈ అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో, ఇన్నర్ ఇంజినీరింగ్ కంప్లీషన్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ ద్వారా, మీరు మీ ఇంట్లో సౌకర్యంగా ఉంటూనే శాంభవి క్రియను అందుకోవచ్చు. మరింత తెలుసుకోండి ఇంకా రిజిస్టర్ చేసుకోవడానికి: http://sadhguru.org/IE-TE సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
114 చక్రాలపైనా పట్టు సాధిస్తే ఏం జరుగుతుంది? What Happens When You Master All 114 Chakras?
2025/11/26
మానవ శరీరంలోని చక్రాల పనితీరును సద్గురు వివరిస్తున్నారు. అలాగే 114 చక్రాలపై పూర్తి పట్టు సాధించిన యోగులైన చక్రేశ్వరుల గురించి, ఇంకా సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ నైపుణ్యం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సద్గురుతో – కైలాష్, సినిమాలు & AI | Kalki Director Nag Ashwin
2025/11/23
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్వేషకులను కైలాసం వైపు ఆకర్షించేది ఏంటి? అని కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్, సద్గురు కైలాస యాత్ర అనంతరం ఆయన్ని అడిగారు. సద్గురు చెప్పిన మానససరోవరానికి తన మొదటి యాత్ర అనుభవం, ఆ సరస్సుకున్న మార్మిక ఆకర్షణ, ఇంకా సినిమా, AIల గురించిన ఇతర ప్రశ్నలకు ఆయన సమాధానాలు, అంతర్దృష్టులను వినండి. మొట్టమొదటిసారిగా, సద్గురు మోటార్‌సైకిల్‌పై కైలాసానికి ప్రయాణిస్తున్నారు - ఆయన ఈ సాహస యాత్రలో ప్రత్యేకమైన కంటెంట్, ఇంకా జ్ఞానం కోసం సద్గురు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
సహజీవన సంబంధాలు: నిబద్ధత ఎంత ముఖ్యం? Live In Relationships How Much Does Commitment Matter
2025/11/13
సద్గురు ఒక లివ్-ఇన్ రిలేషన్‌షిప్ (సహజీవనం) వివాహంతో సమానమా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు, మరియు ఒక బంధంలో నిబద్ధత ఎంత ముఖ్యమో విశ్లేషిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది? Why So Much Suffering In The World
2025/11/04
సృష్టి పరిపూర్ణమైనదై, సృష్టికర్త మనల్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది ఉంటే, మరి ఈ ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది?" అని ఒకరు ప్రశ్నించారు. దానికి సద్గురు వివరిస్తూ, "అది ఎంత పరిపూర్ణమైన సృష్టి అంటే, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండే అవకాశాన్ని అది మీకు ఇస్తుంది" అన్నారు. కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన సత్సంగ్ లో సద్గురు మాట్లాడుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
రెండు బ్రెయిన్ సర్జరీల తర్వాత కైలాస్ యాత్ర ఎందుకు, సద్గురును ప్రశ్నించిన మాధవన్ R. Madhavan
2025/10/30
ఆర్. మాధవన్ అందరి మనసులలో ఉన్న ప్రశ్నను సద్గురుని అడిగారు - రెండు పెద్ద శస్త్ర చికిత్సల తర్వాత కైలాస్ కు ఇంత సవాలుతో కూడిన మోటార్ సైకిల్ ప్రయాణం ఎందుకు చేపట్టారు? సద్గురు నిజాయితీ సమాధానాన్ని వినండి మరియు కైలాస పర్వతం యొక్క రహస్యం, మోటార్ సైకిళ్ళు, సినిమాలు & ఇంకా ఎన్నో విషయాలపై వారి సంభాషణలో మునిగిపోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
దీపావళి & ధనత్రయోదశి - ప్రాచీన రహస్యాలు Ancient Secrets of Diwali & Dhanatrayodashi
2025/10/29
శీతాకాలపు ఆరంభాన్ని సూచించే ధనత్రయోదశి, దీపావళి పండుగలను సంపదకు సంబంధించినవిగా భావిస్తారు, కానీ అవి నిజానికి ఒకరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఎంతో ముఖ్యమైనవి. ఈ వీడియోలో సద్గురు వివరిస్తున్నదేమిటంటే, శీతాకాలంలో సూర్యుడికి, భూమికి మధ్య దూరం పెరగడం వల్ల మానవ వ్యవస్థలో జడత్వం పెరుగుతుంది, ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో. ఈ జడత్వాన్ని అధిగమించి, చైతన్యవంతంగా, శక్తివంతంగా ఉండటానికి, ఈ పండుగలను మనం ఎలా సద్వినియోగం చేసుకోగలమో ఆయన లోతుగా వివరిస్తారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
బాధకి ముగింపు The End Of Suffering
2025/10/28
బాధకు అంతం అనేది ఉంటుందా? బాధకు మూలం ఎక్కడ ఉందో సద్గురు చెబుతూ, దానిని అధిగమించి బుద్ధుడిగా మారడానికి పద్ధతులున్నాయని వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
సద్గురు తన భక్తుని కోసం అన్నీ చేస్తారా? Will Sadhguru Do Everything For His Devotee
2025/10/28
ఒక భక్తుడు తన జీవితాన్ని గురువు చేతుల్లో వదిలేయాలా, లేక దాని బాధ్యతను తానే తీసుకోవాలా? అనే ఒక సాధకుని ప్రశ్నకు సద్గురు సమాధానమిచ్చారు.సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

Podcast reviews

Read Sadhguru Telugu podcast reviews


5 out of 5
4 reviews

Podcast sponsorship advertising

Start advertising on Sadhguru Telugu relevant audience podcasts


What do you want to promote?