1838436083
Sermons By Edward William Kuntam

Advertise on podcast: Sermons By Edward William Kuntam

Rating
★★★★★
5
from
3 reviews
This podcast has
38 episodes
Language
Telugu
Explicit
No
Date created
2025/09/08
Latest episode
2026/09/17
Average duration
50 min.
Release period
24 days

Description

ఎడ్వర్డ్ విలియమ్ కుంటం తో కలిసి బైబిల్‌ను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు పరిశీలించే ఈ ఆత్మీయ ప్రయాణంలో మీరు చేరండి. ప్రతి పుస్తకం యొక్క చారిత్రక సత్యాలు. మన విశ్వాసాన్ని తీర్చిదిద్దే లోతైన విషయాలను అన్వేషిద్దాము. ప్రతి గ్రంధాన్ని, అధ్యాయాన్ని,వచనాన్ని స్పష్టతతో, ఆతురతతో తెరిచి, వాక్య సమృద్ధి నుండి మనసును సవాలు చేసి, హృదయాన్ని కదిలించే, ఆత్మను బలపరచే పాఠాలను నేర్చుకుందాము. బైబిల్‌ వాక్యభాగాల చరిత్రను అన్వేషించడం మరియు దేవుని జీవముగల వాక్యం జీవితాలను మార్చడము, అనుభవించడం ఈ ప్రయాణములో భాగము. కనుక. మరి మీరు రండి ఇతరులను ప్రోత్సహించండి కవర్ టు కవర్ బైబిల్ అధ్యానము చేద్దాము. Join Edward William Kuntam in a journey through the Bible—cover to cover—from Genesis to Revelation—discovering the depths of its history, truths, and insights that shape our faith. Each sermon opens the Word with clarity and passion, drawing from the richness of Scripture to reveal lessons that challenge the mind, stir the heart, and strengthen the soul. This is more than listening—it’s about exploring the history written in the Bible itself and experiencing how God’s living Word continues to transform lives. Step into the journey, let faith rise as you hear—and be encouraged to spread this Good News!

Unlock Sermons By Edward William Kuntam podcast Email contact info,
Listeners & Audience details

Email contact information

Direct podcast contact details

Listeners

Audience numbers & engagement insights

Audience details

Podcast Insights

Podcast episodes

Check latest episodes from Sermons By Edward William Kuntam podcast


Joseph: Successful, yet Humble… || యోసేపు: విజయవ౦తుడైనా వినయ౦గా… || Genesis 41 | Cover to Cover
2026/09/17
Which is difficult to face – Prosperity or poverty? Why God took two years to make Joseph the Prime minister? How could Joseph cope with the sudden rise to power and prosperity? సమృద్ధి లేదా పేదరికం - ఏది ఎదుర్కోవడం కష్టం? యోసేపును ప్రధాన మంత్రిగా చేయడానికి దేవుడు రె౦డు స౦వత్సరాలు ఎ౦దుకు తీసుకున్నాడు? అకస్మాత్తుగా అధికారానికి, సమృద్ధికి ఎదగడాన్ని యోసేపు ఎలా తట్టుకోగలడు?
Joseph: Used & Left || యోసేపు: వాడుకున్నారు వదిలేశారు || Genesis 40 | Cover to Cover
2026/09/10
How could Joseph decided to interpret the others dreams when his own dreams were not fulfilled? How Joseph took it when the cupbearer forgot him? What made Joseph to withstand all the trials? యోసేపు తన సొంత కలలు నెరవేరనప్పుడు ఇతరుల కలలను ఎలా భావము చెప్పాలని నిర్ణయి౦చుకున్నాడు? పానదాయకుడు తనను మరచిపోయినప్పుడు యోసేపు ఎలా తీసుకున్నాడు? యోసేపు అన్ని పరీక్షలను తట్టుకునేలా చేసి౦ది ఏమిటి?
Joseph: Slave promoted to prison || యోసేపు: దాసుడు చెరసాలకు పదోన్నతి || Genesis 39 | Cover to Cover
2026/09/07
What is success? Will there be challenges and problems when God is with us? How to gain confidence amidst suffering? విజయం అంటే ఏమిటి? దేవుడు మనతో ఉన్నప్పుడు సవాళ్లు, సమస్యలు వస్తాయా? బాధల మధ్య ఆత్మవిశ్వాసం పొందడం ఎలా?
Judah & Tamar: God’s Holiness & Grace || యూదా & తామారు: దేవుని పరిశుద్ధత & కృప || Genesis 38 | Cover to Cover
2026/09/05
Why God included the dirty story of Judah and Tamar in the Holy Scriptures? What can we learn from the wicked life of Judah? Why Tamar, the Canaanite, included in the genealogy of Jesus Christ? యూదా, తామారుల మురికి కథను దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో ఎ౦దుకు చేర్చాడు? యూదా దుష్ట జీవిత౦ ను౦డి మనమేమి నేర్చుకోవచ్చు? యేసుక్రీస్తు వంశావళిలో కనానీయుల తామారు ఎ౦దుకు చేర్చబడి౦ది?
Joseph: Beloved Son became Slave || యోసేపు: ప్రియకుమారుడు బానిసయ్యాడు || Genesis 37 | Cover to Cover
2026/09/02
What/Who made Joseph a slave – Colour coat, careless father, cruel brothers? Why God does’nt stop the attack on the pious and innocent believers? యోసేపును బానిసగా చేసి౦ది ఎవరు/ఏది - రంగు కోటు, నిర్లక్ష్యపు త౦డ్రి, క్రూరమైన సహోదరులు? దైవభక్తులు, అమాయకులైన విశ్వాసులపై దాడిని దేవుడు ఎ౦దుకు ఆపడు?
Esau: Successfully failed || ఏశావు: విజయవంతంగా విఫలమైయ్యాడు || Genesis 36 | Cover to Cover
2025/12/11
Will God choose anyone to become bad? Will God curse us? How can a person turn his blessings to curses? చెడ్డవారు కావడానికి దేవుడు ఎవరినైనా ఎ౦పిక చేసుకు౦టాడా? దేవుడు మనల్ని శపిస్తాడా? ఒక వ్యక్తి తన ఆశీర్వాదాలను ఎలా శాపాలుగా చేసుకుంటాడు?
Jacob became Israel || యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు || Genesis 35 | Cover to Cover
2025/11/25
How Jacob was revived? What is the most difficult and important for revival? After revival how Israel could face the challenges? యాకోబు ఎలా ఉజ్జీవింప బడ్డాడు? ఉజ్జీవమునకు అత్యంత ముఖ్యమైనది ఏది? ఉజ్జీవము తర్వాత ఇశ్రాయేలు సవాళ్లను ఎలా ఎదుర్కోగలిగాడు?
Jacob: First Fearful & Later Careless || యాకోబు: తొలుత భయం & తరవాత అజాగ్రత్త || Genesis 33-34 | Cover to Cover
2025/11/18
Why Jacob did not go to Bethel? Was Dinah raped or was it fornication? Why Jacob was silent when Dinah was abused? యాకోబు బేతేలుకు ఎ౦దుకు వెళ్ళలేదు? దీనా బలాత్కార౦ చేయబడి౦దా లేక జారత్వమా? దీనా దూషి౦చబడినప్పుడు యాకోబు ఎ౦దుకు మౌన౦గా ఉన్నాడు?
Israel: Prince with God || ఇశ్రాయేలు: దేవునితో రాకుమారుడు || Genesis 32:22-32 | Cover to Cover
2025/11/13
To what extent self-confidence is good? Where lies your confidence? What breaks you totally to seek the face of God? ఆత్మవిశ్వాసం ఏ మేరకు మంచిది? మీ ఆత్మవిశ్వాసం దేనిమీద? దేవుని ముఖాన్ని వెదకడానికి మిమ్మల్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసేది ఏది?
Reconciliation: Jacob & Esau || సమాధానపడుట: యాకోబు & ఏశావు || Genesis 32:1-21 | Cover to Cover
2025/11/12
Is reconciliating compromise? What is God’s role in reconciliation? What is the most essential in reconciliation? సమాధానపడుట రాజీపడటమా? సమాధానపడడ౦లో దేవుని పాత్ర ఏమిటి? సమాధానపడడ౦లో అత్యంత ఆవశ్యకమైనది ఏది?
God guided Jacob || దేవుడు యాకోబును నడిపి౦చాడు || Genesis 31:17-55 | Cover to Cover
2025/11/08
How God guided the great people? Will God give dreams and visions to unbelievers? When God is guiding will there be challenges? దేవుడు గొప్ప ప్రజలను ఎలా నడిపి౦చాడు? దేవుడు అవిశ్వాసులకు కలలను, దర్శనాలను ఇస్తాడా? దేవుడు నడిపించేటప్పుడు సవాళ్లు ఉ౦టాయా?
Jacob’s flight, Laban’s fight || యాకోబు పారిపోవడ౦, లాబాను పోరాట౦ || Genesis 30:25-31:16 | Cover to Cover
2025/11/06
How God was moulding Jacob through Laban? Who opened the womb of Rachel? Who made Jacob prosperous and who was blessed through him? లాబాను ద్వారా దేవుడు యాకోబును ఎలా మలచాడు? రాహేలు గర్భమును ఎవరు తెరిచారు? యాకోబును ఎవరు సంపన్నునిగా చేసారు, ఆయన ద్వారా ఎవరు ఆశీర్వది౦చబడ్డారు?
Leah & Rachel: War for Love || లేయా & రాహేలు || Genesis 29:31-30:24 | Cover to Cover
2025/11/03
Be blessed.
Jacob: Deceiver Deceived || యాకోబు: మోసగాడు మోసపోయాడు || Genesis 29 | Cover to Cover
2025/10/30
Has Jacob learnt the lesson, if so, was it easy? What you sow you will reap – is this applicable even today? It is the miserable that receive more mercy, why and for what? యాకోబు, పాఠ౦ నేర్చుకున్నాడా, అది సులభముగానే అయ్యిందా? మీరు ఏమి విత్తుతారో దానినే కోస్తారు - ఇది నేటికీ వర్తిస్తుందా? దౌర్భాగ్యులే ఎక్కువ కనికరాన్ని పొందుతారు, ఎందుకు మరియు దేని కోసం?
Jacob’s ladder : Jesus Christ || యాకోబు నిచ్చెన: యేసుక్రీస్తు || Genesis 28:10-22 | Cover to Cover
2025/10/28
How God confronts and corrects us? How God helps us to accomplish His will? Do you have a Bethel experience? దేవుడు మనలను ఎలా ఎదురుపడతాడు, సరిదిద్దుతాడు? తన చిత్తాన్ని నెరవేర్చే౦దుకు దేవుడు మనకు ఎలా సహాయ౦ చేస్తాడు? మీకు బేతేలు అనుభవ౦ ఉ౦దా?

Podcast reviews

Read Sermons By Edward William Kuntam podcast reviews


5 out of 5
3 reviews

Podcast sponsorship advertising

Start advertising on Sermons By Edward William Kuntam relevant audience podcasts


What do you want to promote?