1522208195
ShhGupChup Telugu Podcast

Advertise on podcast: ShhGupChup Telugu Podcast

Rating
★★★★★
5
from
4 reviews
This podcast has
146 episodes
Language
Telugu
Publisher
Vijay Appalla
Explicit
No
Date created
2020/07/05
Latest episode
2026/09/28
Average duration
16 min.
Release period
32 days

Description

Telugu stories are narrated in an interesting way by Vijay Appalla. Every story is unique. All stories are registered and copyright law is applicable. All pirates will be fined heavily. Vijay Appalla is the author of 3 Telugu novels, Arjun S/O.Sujata Rao, Detective Alex, and DNA. For collaboration, please reach me at [email protected]

Unlock ShhGupChup Telugu Podcast podcast Email contact info,
Listeners & Audience details

Email contact information

Direct podcast contact details

Listeners

Audience numbers & engagement insights

Audience details

Podcast Insights

Podcast episodes

Check latest episodes from ShhGupChup Telugu Podcast podcast


#169 కోటీశ్వరుడు అవ్వడం ఎలా? Book Topic #Telugu #telugupodcast #howtobecomerich #vijayappalla
2026/09/28
కోటీశ్వరుడు అవ్వడం ఎలా? — డబ్బు సంపాదించడమేనా? డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు…కానీ డబ్బును ఎలా ఆలోచించాలి? ఎలా పెంచాలి? ఎలా నిలబెట్టుకోవాలి? ఈ ఎపిసోడ్‌లో ఒక పుస్తకం చెప్పే Wealth, Success & Life Lessons గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని ఆలోచనలు మన బ్యాంక్ బ్యాలెన్స్‌ను మార్చకపోయినా…మన ఆలోచనా విధానాన్ని మార్చగలవు. 🎙️ Shhgupchup Telugu Podcast📚 Books • Thoughts • Life • Conversations ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే LIKE 👍 | SHARE ↗️ | SUBSCRIBE 🔔 మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ వీడియోను షేర్ చేయండి.ఎందుకంటే… కొత్త ఆలోచన ఒకరి జీవితాన్నైనా మార్చొచ్చు. #Shhgupchup #TeluguPodcast #TeluguBooks #BookInsights #Wealth #Success #MoneyMindset #Telugu #VijayAppalla
#168 AI వస్తోంది… Jobs పోతున్నాయా? లేక Work చేసే విధానమే మారుతోందా?
2026/09/20
AI వస్తోంది… Jobs పోతున్నాయా? Recession, Layoffs & The Future of Work నీ Job Safe ఆ?AI | Recession | Future of Work AI మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఇది మన jobs ని తీసుకుపోతుందా? లేక మనం పని చేసే విధానాన్నే మార్చబోతుందా? ఈ episodeలో AI, Recession & Future of Work గురించి simpleగా మాట్లాడుకుందాం. 🔹 AI వల్ల ఏ jobs ఎక్కువగా మారొచ్చు?🔹 Companies ఎందుకు automation వైపు చూస్తున్నాయి?🔹 Recession & layoffs మధ్య అసలు connection ఏంటి?🔹 Freshers & young professionals పరిస్థితి ఎలా మారుతోంది?🔹 AI తెలిసిన employeeకి వచ్చే advantage ఏంటి?🔹 Work From Home vs Office — future ఎలా ఉండొచ్చు?🔹 9-to-5 culture నిజంగా మారుతోందా?🔹 Futureలో degree కంటే skills ముఖ్యమవుతాయా?🔹 AI మనకు threatనా… లేక opportunityనా? Future గురించి భయపడటం కంటే… Futureకి prepare అవ్వడం ముఖ్యం. 🎙️ Shhgupchup Telugu PodcastBy Vijay AppallaEpisode #168 మీ job గురించి మీకు ఏమైనా tension ఉందా?AI వల్ల మీ industry ఎలా మారుతుందని అనుకుంటున్నారు? మీ thoughts commentsలో చెప్పండి. #Shhgupchup #VijayAppalla #TeluguPodcast #TeluguPodcasts #AI #ArtificialIntelligence #AIJobs #FutureOfWork #Jobs #JobMarket #Recession #Layoffs #Career #CareerGrowth #FutureJobs #AICareer #WorkCulture #WorkFromHome #JobSearch #Freshers #Technology #FutureOfJobs #AIandJobs #TeluguContent #TeluguCreators #Podcast
#167 నేను నిజంగా ఎవరు?” ఈ ప్రశ్నకి మన దగ్గర ఎంత స్పష్టమైన answer ఉంది?
2026/09/19
How to Find Yourself book gurinchi chinna information “నేను నిజంగా ఎవరు?” ఆ ప్రశ్నకి వెంటనే answer రాకపోయినా పర్లేదు. ఆ ప్రశ్న అడగడం మొదలుపెట్టడమేమొదటి అడుగు. నేను Vijay Appalla. ఇలాంటి booksలోని useful ideasని simple Teluguలో మీతో share చేస్తూ ఉంటాను. మీరు మీ గురించి తెలుసుకునే journeyలో…మీకు మీరు మంచి companyగా ఉండాలని కోరుకుంటున్నాను. #telugupodcast #telugu #podcast #howtofindyourself #telugubookreview #telugureview #books #bookscontent
#166 Instagram Influencers - మనం చూస్తున్నది నిజమేనా?
2026/09/18
ఎందుకు body, beauty, controversy లాంటి visual triggers social mediaలో అంత త్వరగా attention తీసుకుంటున్నాయి? Attention is money. But attention is not the same as respect. Social media మనకి ప్రపంచాన్ని చూపించింది...కానీ అదే సమయంలో ప్రపంచం ముందు మనల్ని మనం ఎలా చూపించుకోవాలో కూడా నేర్పించింది. #telugupodcast #instagramcontroversy #telugu #teluguauthor #telugunews #teluguviral
#165 ఎందుకు Indians మీద Hatred? #telugu #telugupodcast #Podcast #hatredonIndians
2026/06/13
Passport మారితే మనిషి మారడు. కానీ... మనిషి ఎదిగితే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి." "విదేశాల్లో జీవించడం అంటే... మన దేశాన్ని represent చేయడం కాదు. మన విలువలను represent చేయడం. by Vijay Appalla
#164 అన్నీ late అయిపోతున్నాయి ra… #TeluguPodcast #telugu #TeluguMotivation
2026/05/31
మన generation లో చాలా common ga వినిపించే sentence ఏంటంటే… “అన్నీ late అయిపోతున్నాయి ra…” Career late.Marriage late.Settling late.Success late.Money late.
#163 మనం నిజంగా happy గా ఉన్నామా… లేక busy గా ఉన్నామా? | Telugu Podcast | Telugu
2026/05/27
మనందరం busy గా ఉన్నాం…కానీ నిజంగా happy గా ఉన్నామా? 🤍 ఈ episode లో ఇప్పటి generation ఎదుర్కొంటున్న silent struggles గురించి మాట్లాడుకున్నాం. 📱 Notifications మధ్యలో మనల్ని మనం మర్చిపోతున్నామా?🙂 “I’m fine” అనే smile వెనక ఎంత stress దాగి ఉంది?🌙 Night time loneliness ఎందుకు ఎక్కువైంది?💭 Social media మన happiness ని slowly affect చేస్తుందా? Middle class emotions, youth pressure, comparisons, loneliness, fake happiness… ఇవన్నీ మన జీవితాల్లో ఎంత silent ga జరుగుతున్నాయో ఈ podcast లో heart touching గా discuss చేశాం. కొన్ని మాటలు మీకు relate అవుతాయి…కొన్ని quotes మీలోని నిజాలను తట్టిస్తాయి…కొన్ని moments మీని మీరే ఆలోచించేలా చేస్తాయి. 🎙️ Podcast: Shhgupchup Telugu Podcast📌 Episode: “మనం నిజంగా happy గా ఉన్నామా… లేక busy గా ఉన్నామా?” మీ life లో ఎవరికైనా ఈ episode relate అవుతుందని అనిపిస్తే తప్పకుండా share చేయండి. ❤️ #Shhgupchup #TeluguPodcast #TeluguYouth #MiddleClassEmotions #Loneliness #BusyLife #MentalHealth #TeluguQuotes #LifeTalks #YouthPodcast #EmotionalPodcast
#162 స్నేహం & జ్ఞాపకాలు | Telugu Podcast | Telugu
2026/05/27
కొన్ని friendships ముగియవు…కేవలం మాట్లాడే రోజులే తగ్గిపోతాయి. ❤️ ఒకప్పుడు రోజూ నవ్వించిన వాళ్లు…ఈరోజు memories రూపంలో మనతోనే ఉన్నారు. School benches నుంచి…Engineering trips వరకు…Late night calls నుంచి silent group chats వరకు…ఈ episode ప్రతి middle class friendship journey కి అద్దం పడుతుంది. ఈరోజు episode — “స్నేహం & జ్ఞపకాలు” 🎙️మీకు మీ వాళ్లను గుర్తు చేస్తుంది…కొన్ని నవ్వులు తెప్పిస్తుంది…కొన్ని కళ్లను తడిపేస్తుంది. ఎందుకంటే…“మనుషులు దూరమవుతారు…కానీ వాళ్లతో ఉన్న జ్ఞాపకాలు మాత్రం permanent address తీసుకుంటాయి.” ✨ 🎧 Listen now onshhgupchup Telugu Podcast #Sneham #TeluguPodcast #Friendship #Memories #MiddleClassEmotions #Nostalgia #TeluguListeners #LifeTalks #EngineeringDays #AdultLife #EmotionalPodcast
#161 ఎప్పుడు రిటైర్ అవ్వాలి? When to Retire
2026/02/13
When to Retire and what to do after retirement
#160 రచయితను కాపాడండి | Review on Book Distributors and Reviewers in Telugu States | బుక్ రివ్యూయర్స్ మీద రివ్యూ | #telugubooks #telugupodcast #telugunovels
2026/02/01
బుక్ రివ్యూయర్స్ మీద రివ్యూ మరియు డిస్ట్రిబ్యూటర్స్ మీద రివ్యూ. రచయితను కాపాడండి.
#159 Latest Telugu Novels #TeluguNovels #Telugu #TeluguAuthor
2026/02/01
About current books and Future books.
#158 Book launch in India
2025/09/28
Coming to India in Oct-Nov 2025
#157 : Latest Telugu Movies Disco #OG #lokah #Kingdom #coolie #War2
2025/09/28
Lokah OG War2 Coolie Kingdom
#156 TFI Kashtalu
2025/08/17
Why are Telugu films failing? Why Pan India? SSMB29
#155 ప్రాణం ఖరీదు
2025/07/12
ప్రాణం ఖరీదు : Must listen to all drivers :) Learn more about your brain

Podcast reviews

Read ShhGupChup Telugu Podcast podcast reviews


5 out of 5
4 reviews

Podcast sponsorship advertising

Start advertising on ShhGupChup Telugu Podcast relevant audience podcasts


What do you want to promote?